చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఇలా మాట్లాడవచ్చు
మొదటిసారి కలిసినప్పుడు నవంబరు (ప్రత్యేక ప్రచార కార్యక్రమం)
ప్రశ్న: హింస, యుద్ధం లేని రోజు నిజంగా వస్తుందా?
లేఖనం: కీర్త 37:10, 11
రిటన్ విజిట్ కోసం: బైబిలు చెప్తున్న ఏ మాటలు మీలో ఆశ నింపుతుంది?
ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:
మొదటిసారి కలిసినప్పుడు డిసెంబరు *
ప్రశ్న: ఈ కష్ట పరిస్థితుల్లో మనకెవరు ఓదార్పును ఇవ్వగలరు?
లేఖనం: 2కొ 1:3, 4
రిటన్ విజిట్ కోసం: భవిష్యత్తు ఎలా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు?
ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:
రిటన్ విజిట్ *
ప్రశ్న: బైబిలు చెప్తున్న ఏ మాటలు మీలో ఆశ నింపుతుంది?
లేఖనం: ప్రక 21:3, 4
రిటన్ విజిట్ కోసం: బైబిల్లో ఉన్న విషయాల్ని మనమెలా అర్థంచేసుకోవచ్చు?
ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది: