నవంబరు 1-7
యెహోషువ 18-19
పాట 12, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యెహో 18:1-3—యొర్దానుకు పశ్చిమం వైపు ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఇశ్రాయేలీయులకు ఎందుకు ఆలస్యం అయ్యుంటుంది? (it-1-E 359వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 18:1-14 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: మంచివార్త—కీర్త 37:10, 11 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత, కావలికోట నం. 2 2021 ఇవ్వండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (11)
మన క్రైస్తవ జీవితం
“మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు”: (15 నిమి.) పెద్ద నిర్వహించే చర్చ. మేము ‘మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్తాం’ వీడియో చూపించండి. jw.orgలో “మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . . ” అనే ఆర్టికల్ సిరీస్ నుండి ఒకట్రెండు ఆసక్తికరమైన విషయాల్ని చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 44వ అధ్యయనం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 59, ప్రార్థన