కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 15-21

యెహోషువ 23-24

నవంబరు 15-21
  • పాట 50, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యెహో 24:2—అబ్రాహాము తండ్రి తెరహు విగ్రహాలను ఆరాధించేవాడా? (w04 12/1 12వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 24:19-33 (11)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మన క్రైస్తవ జీవితం

  • పాట 28

  • మీరు పనిచేసే చోట చెడు స్నేహాలకు దూరంగా ఉండండి: (7 నిమి.) చర్చ. విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—చెడు స్నేహాలు వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: ఆఫీసులో చెడు స్నేహాలు ఆ సహోదరి మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? ఆమె ఎలాంటి మార్పులు చేసుకుంది, అది ఆమెకు ఎలా సహాయపడింది? చెడు స్నేహాలకు దూరంగా ఉండే విషయంలో ఈ వీడియో నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

  • ఊహించని చోట్ల స్నేహితులు దొరుకుతారు: (8 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: స్కూల్‌లో అఖిల్‌, ఏ కారణాల వల్ల చెడు స్నేహితులతో సమయం గడపాల్సి వచ్చింది? అతనికి సంఘంలో మంచి స్నేహితులు ఎలా దొరికారు? మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారనే దానిగురించి ఈ వీడియోలో మీరేం పాఠాలు నేర్చుకోవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 46వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 102, ప్రార్థన