దేవుని వాక్యంలో ఉన్న సంపద
వ్యతిరేకులు మన ధైర్యాన్ని నీరుగార్చడానికి ఎలా ప్రయత్నిస్తారు?
నాయకత్వం వహిస్తున్న సహోదరుల గురించి అబద్ధాలు చెప్పడం ద్వారా వ్యతిరేకులు మనల్ని నిరుత్సాహపర్చాలని చూస్తారు (2రా 18:19-21; w05 8⁄1 11వ పేజీ, 5వ పేరా)
వాళ్లు యెహోవా గురించి, సంస్థ గురించి తప్పుడు సమాచారం చెప్తూ మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తారు (2రా 18:22, 25; w10 7⁄15 13వ పేజీ, 3వ పేరా)
వాళ్లు అబద్ధ వాగ్దానాలు చేస్తూ, యెహోవాకు అవిధేయత చూపించేలా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు (2రా 18:31, 32; w13 11⁄15 19వ పేజీ, 14వ పేరా; yb74-E 177వ పేజీ, 1వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి: ‘హింసల్ని ధైర్యంగా ఎదుర్కోడానికి నేను ఇప్పటినుండే ఎలా సిద్ధపడవచ్చు?’