డిసెంబరు 26, 2022–జనవరి 1, 2023
2 రాజులు 20-21
పాట 41, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ప్రార్థన యెహోవా మనసును కరిగించింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 21:13—యెరూషలేమును కొలవడానికి యెహోవా లంబసూత్రాన్ని ఉపయోగిస్తాడు అనే మాటకు అర్థం ఏంటి? (it-2-E 240వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 21:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు, ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (4)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (6)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం 6వ పాయింట్ (19)
మన క్రైస్తవ జీవితం
“యెహోవా మన ప్రార్థనల్ని విలువైనవిగా చూస్తాడు”: (15 నిమి.) చర్చ. నేను ప్రార్థన మీద పూర్తిగా ఆధారపడతాను వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 101వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 56, ప్రార్థన