చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఇలా మాట్లాడవచ్చు
మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పించాలి?
లేఖనం: సామె 22:6
రిటన్ విజిట్ కోసం: పిల్లలకు నేర్పించేటప్పుడు, తల్లిదండ్రులు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:
రిటన్ విజిట్
ప్రశ్న: పిల్లలకు నేర్పించేటప్పుడు, తల్లిదండ్రులు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
లేఖనం: యాకో 1:19
రిటన్ విజిట్ కోసం: పిల్లల్ని పెంచడానికి కావల్సిన సలహాల్ని తెలుసుకోవడం కోసం మీరేం చేస్తుంటారు?
ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది: