నవంబరు 7-13
2 రాజులు 5-6
పాట 55, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 5:15, 16—నయమాను ఇచ్చిన కానుకను ఎలీషా ఎందుకు తీసుకోలేదు, దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w05 8⁄1 9వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 5: 1-14 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: పిల్లలకు నేర్పించడం—సామె 22:6 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (ǁ) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు, ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (12)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్స్ (15)
మన క్రైస్తవ జీవితం
“ఇవ్వడం అలవాటు చేసుకోండి”: (15 నిమి.) ఒక సంఘపెద్ద ఈ చర్చను నిర్వహిస్తాడు. మీరు అలవాటుగా ఇస్తున్న విరాళాలకు చాలా థాంక్స్ వీడియో చూపించండి. వేర్వేరు విధాల్లో ఇస్తున్న విరాళాల్ని బట్టి సంఘాన్ని మెచ్చుకోండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 94వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 47, ప్రార్థన