డిసెంబరు 18-24
యోబు 28-29
పాట 39, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యోబులా మీకు మంచి పేరు ఉందా?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 29:24—యోబు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (g00 7/8 26వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 28:1-28 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (th 3వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, “ఇందులో ఉన్న పాఠాల్ని బాగా అర్థం చేసుకోవడానికి . . . ” అనే పేజీలో ఉన్నదాన్ని కాసేపు వివరించండి. (th 17వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 13వ పాఠం, ఎక్కువ తెలుసుకోండి పరిచయం అలాగే 4వ పాయింట్ (th 6వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“మనకున్న మంచి పేరును కాపాడడానికి నేనేం చేస్తానంటే . . .”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 3వ అధ్యాయం, 12-18 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 50, ప్రార్థన