కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యోబు ఎలా పవిత్రంగా ఉండగలిగాడు?

యోబు ఎలా పవిత్రంగా ఉండగలిగాడు?

యోబు తన కళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు (యోబు 31:1; w10 4/15 21వ పేజీ, 8వ పేరా)

తప్పు చేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో యోబు ఆలోచించాడు (యోబు 31:2, 3; w08 10/1 31వ పేజీ, 4వ పేరా)

యెహోవా తన ప్రవర్తనను గమనిస్తాడని యోబు గుర్తుంచుకున్నాడు (యోబు 31:4; w10 11/15 5-6 పేజీలు, 15-16 పేరాలు)

పవిత్రంగా ఉండడం అంటే పైకి మాత్రమే కాదు, లోపల కూడా ఎలాంటి కళంకం లేకుండా స్వచ్ఛంగా ఉండడం. మనం హృదయంలో కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం.—మత్త 5:28.