నవంబరు 13-19
యోబు 15-17
పాట 90, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఎలా ఓదార్చకూడదో ఎలీఫజు నుండి నేర్చుకోవచ్చు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 16:22—యోబు పునరుత్థానాన్ని నమ్మలేదని ఈ మాటలు సూచిస్తున్నాయా? (w06 3/15 14వ పేజీ, 11వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 17:1-16 (th 12వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: బైబిలు—యోబు 26:7 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డు ఇవ్వండి. (th 11వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 1వ సెక్షన్లో మీరేం నేర్చుకున్నారు? కింద 6-10 ప్రశ్నలు (th 8వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 2వ అధ్యాయం, 1-7 పేరాలు అలాగే 1వ సెక్షన్ పరిచయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 118, ప్రార్థన