నవంబరు 27–డిసెంబరు 3
యోబు 20-21
పాట 38, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీతికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 20:2—‘కలవరపెట్టే ఆలోచనలతో’ నలిగిపోతున్న వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు? (w95 1/1 9వ పేజీ, 19వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 20:1-22 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 1వ అధ్యాయం)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూపించండి. (th 6వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w10 1/1 3-7 పేజీలు—అంశం: దేవుడు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తానంటున్నాడా? (th 17వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 2వ అధ్యాయం, 16-23 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 103, ప్రార్థన