నవంబరు 6-12
యోబు 13-14
పాట 151, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 13:12—యోబు తన కపట స్నేహితుల మాటల్ని “బూడిద సామెతలు” అని ఎందుకు అన్నాడు? (it-1-E 191వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 13:1-28 (th 12వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: బైబిలు—2తి 3:16, 17 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు కనిపించిన ప్రతీసారి ఆపి, అక్కడున్న ప్రశ్నల్ని అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (th 2వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 1వ సెక్షన్లో మీరేం నేర్చుకున్నారు? కింద 1-5 ప్రశ్నలు (th 19వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“కొంత తీసి పక్కకు పెట్టండి”: (15 నిమి.) చర్చ, వీడియో. దీన్ని ఒక పెద్ద నిర్వహించాలి. రాజ్య సంబంధ పనులకు మద్దతుగా విరాళాలు ఇస్తున్నందుకు సంఘంలోని వాళ్లను మెచ్చుకోండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 1వ అధ్యాయం, 16-21 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 76, ప్రార్థన