కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 16-22

కీర్తన 119:57-120

డిసెంబరు 16-22

పాట 129, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. కష్టాలను ఎలా సహించవచ్చు?

(10 నిమి.)

దేవుని వాక్యాన్ని చదివి, అధ్యయనం చేస్తూ ఉండండి (కీర్త 119:61; w06 6/15 20వ పేజీ, 2వ పేరా; w00 12/1 14వ పేజీ, 3వ పేరా)

కష్టాలు మిమ్మల్ని మెరుగుదిద్దనివ్వండి (కీర్త 119:71; w06 9/1 14వ పేజీ, 3వ పేరా)

ఓదార్పు కోసం యెహోవా వైపు చూడండి (కీర్త 119:76; w17.07 13వ పేజీ, 3, 5 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి: ‘కష్టాల్ని సహించడానికి యెహోవా నాకు ఏయే విధాలుగా సహాయం చేశాడు?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 119:96— ఈ వచనం అర్థం ఏమై ఉండవచ్చు? (w06 9/1 14వ పేజీ, 4వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తికి మన వెబ్‌సైట్‌ చూపించి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఇంటివ్యక్తిని తర్వాత జరిగే బహిరంగ ప్రసంగానికి పిలవండి. రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియో చూపించండి (lmd 8వ పాఠంలో 3వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రదర్శన. ijwbq 157—అంశం: ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది? (lmd 3వ పాఠంలో 3వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 128

7. సహించడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు

(15 నిమి.) చర్చ.

సహించడం అంటే కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటినుండి పారిపోవడం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం. అప్పుడు మనం స్థిరంగా ఉంటాం, సరైన విధంగా ఆలోచిస్తాం, కష్టాలే లేని రోజు కోసం ఎదురుచూస్తాం. సహనం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, యెహోవా సేవలో మన వేగాన్ని తగ్గిపోనివ్వం లేదా “వెనకడుగు” వేయం. (హెబ్రీ 10:36-39 ) కష్టాల్లో మనకు అండగా ఉండాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడు.—హెబ్రీ 13:6.

ఈ లేఖనాలు సహించడానికి యెహోవా ఎలా సహాయం చేస్తాడని చెప్తున్నాయో రాసుకోండి.

కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం పట్టుదలగా ప్రార్థించండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • కష్టాల్లో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ గురించి తెలుసుకోవడానికి మన వెబ్‌సైట్‌ ఎలా ఉపయోగపడుతుంది?

  • ఇతరుల కోసం ప్రార్థన చేసేలా పిల్లలకు అమ్మనాన్నలు ఎలా నేర్పించవచ్చు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి?

  • సహించేలా బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించడం ఎందుకు ముఖ్యం?

  • ఇతరుల కోసం ప్రార్థించడం, కష్టాల్ని సహించేలా మనకెలా సహాయం చేస్తుంది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 32, ప్రార్థన