కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 2-8

కీర్తనలు 113-118

డిసెంబరు 2-8

పాట 127, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. మనం యెహోవాకు ఏమైనా తిరిగి ఇవ్వగలమా?

(10 నిమి.)

యెహోవా మనల్ని కాపాడతాడు, మనతో దయగా వ్యవహరిస్తాడు, ప్రమాదం నుండి మనల్ని తప్పిస్తాడు (కీర్త 116:6-8; w01 1/1 11వ పేజీ, 13వ పేరా)

ఆయన నియమాల్ని, సూత్రాల్ని పాటిస్తే మనం యెహోవాకు తిరిగి ఇచ్చినట్టే అవుతుంది (కీర్త 116:12, 14; w09 7/15 29వ పేజీ, 4-5 పేరాలు)

“కృతజ్ఞతా బలి” అర్పించడం ద్వారా యెహోవాకు తిరిగి ఇవ్వచ్చు (కీర్త 116:17; w19.11 22-23 పేజీలు, 9-11 పేరాలు)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 116:15—ఈ వచనంలో చెప్పిన దేవుని “విశ్వసనీయులు” ఎవరు? (w12 5/15 22వ పేజీ, 1-2 పేరాలు)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. ధైర్యం చూపించండి—యేసు ఏం చేశాడు?

5. ధైర్యం చూపించండి—యేసులా ఉందాం

మన క్రైస్తవ జీవితం

పాట 60

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 29, ప్రార్థన