డిసెంబరు 9-15
కీర్తన 119:1-56
పాట 124, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. “యౌవనులు తమ మార్గాన్ని పవిత్రంగా ఎలా ఉంచుకోగలరు?”
(10 నిమి.)
మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి (కీర్త 119:9; w87-E 11/1 18వ పేజీ, 10వ పేరా)
దేవుని జ్ఞాపికల్ని అంటిపెట్టుకొని ఉండండి (కీర్త 119:24, 31, 36; w06 6/15 25వ పేజీ, 1వ పేరా)
వ్యర్థమైనవాటిని చూడకుండా మీ కళ్లను పక్కకు తిప్పుకోండి (కీర్త 119:37; w10 4/15 20వ పేజీ, 2వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి: ‘పవిత్రంగా ఉండడానికి నాకోసం ఎలాంటి జ్ఞాపికలు వచ్చాయి?’
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 119—ఈ కీర్తన ఏ శైలిలో ఉంది, ఎందుకు? (w05 4/15 10వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 119:1-32 (th 5వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. పరిచర్యలో ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి వెళ్తున్నప్పుడు, ఆ వీధిలో కలిసిన వ్యక్తితో సంభాషణ మొదలుపెట్టండి (lmd 1వ పాఠంలో 4వ పాయింట్)
5. మళ్లి కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. పోయినసారి కలిసినప్పుడు, ఇంటివ్యక్తి తనకు ఇష్టమైనవాళ్లు ఈ మధ్యే చనిపోయారని చెప్పాడు. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్)
6. ప్రసంగం
(5 నిమి.) ijwyp 83—అంశం: తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు? (th 20వ అధ్యాయం)
పాట 40
7. సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు—డిసెంబరు నెల వీడియో
(10 నిమి.) వీడియో చూపించండి.
8. స్థానిక అవసరాలు
(5 నిమి.)
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 19వ అధ్యాయంలో 6-13 పేరాలు