కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 11-17

కీర్తన 106

నవంబరు 11-17

పాట 36, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు”

(10 నిమి.)

ఇశ్రాయేలీయులు భయంతో ఉన్నప్పుడు, యెహోవా మీద తిరుగుబాటు చేశారు (నిర్గ 14:11, 12; కీర్త 106:7-9)

ఇశ్రాయేలీయులు ఆకలిదప్పులతో ఉన్నప్పుడు, యెహోవా మీద సణిగారు (నిర్గ 15:24; 16:3, 8; 17:2, 3; కీర్త 106:13,14)

ఇశ్రాయేలీయులు అయోమయంలో ఉన్నప్పుడు, విగ్రహారాధన చేశారు (నిర్గ 32:1; కీర్త 106:19-21; w18.07 20వ పేజీ, 13వ పేరా)

దీనిగురించి ఆలోచించండి: మనకు కష్టాలు వచ్చినప్పుడు, గతంలో మనకు యెహోవా ఏయే విధాలుగా సహాయం చేశాడో గుర్తుచేసుకోవడం ఎందుకు మంచిది?

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 106:36, 37—విగ్రహారాధనకు, చెడ్డదూతలకు బలి అర్పించడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? (w06 7/15 13వ పేజీ, 9వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. సులభంగా అర్థమయ్యేలా మాట్లాడండి—యేసు ఏం చేశాడు?

5. సులభంగా అర్థమయ్యేలా మాట్లాడండి—యేసులా ఉందాం

మన క్రైస్తవ జీవితం

పాట 78

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 77, ప్రార్థన