JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడానికి మలావీలో సమావేశ ప్రతినిధులు సాయంత్రం పూట కలుసుకున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ నవంబరు 2019

ఇలా మాట్లాడవచ్చు

జీవితానికి ఉన్న ఉద్దేశం గురించి, భవిష్యత్తు విషయంలో దేవుని వాగ్దానాల గురించి “ఇలా మాట్లాడవచ్చు” ప్రదర్శనలు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఈ లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి

లోకం వల్ల, లోకంలో ఉన్నవాటి వల్ల మనం యెహోవాకు దూరం అవ్వకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

మన క్రైస్తవ జీవితం

వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు లోక ప్రభావాలకు దూరంగా ఉండండి

ప్రత్యేకమైన పెళ్లిరోజు కోసం ఏర్పాట్లు చేసుకునేటప్పుడు మంచి మనస్సాక్షితో, ఏ బాధ లేకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోతున్న జంటకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి

మనమెలా విశ్వాసం కోసం గట్టిగా పోరాడవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

‘నీ పనుల గురించి నాకు తెలుసు’

సంఘాల్లో జరుగుతున్న ప్రతీ విషయం గురించి యేసుకు తెలుసు, పెద్దల సభలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి.

మన క్రైస్తవ జీవితం

మనకు ఏం కావాలో యెహోవాకు తెలుసు

ప్రతీ సమావేశంలో చర్చించిన సమాచారం సరిగ్గా మనకు సరిపోయేదిగా ఎలా ఉంది? సంఘాల్లో వారం మధ్యలో జరిగే మీటింగ్‌ ఎందుకు చాలా ప్రోత్సాహకరంగా, పాటించదగినదిగా ఉంటుంది?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నలుగురు గుర్రపురౌతులు స్వారీ చేయడం

ప్రకటన గ్రంథంలో ఉన్న నలుగురు గుర్రపురౌతులు సూచనార్థకంగా స్వారీ చేయడాన్ని నేడు మనం చూస్తున్నాం. ఒక్కో గుర్రం దేన్ని సూచిస్తుంది?

మన క్రైస్తవ జీవితం

సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం

ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన ప్రాంతంలో యెహోవాసాక్షులు చేసే పనికి మద్దతు ఇవ్వడానికి మనమెలా స్వచ్ఛంద విరాళాలు ఇవ్వవచ్చు?