కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: దేవుడు మనుషుల్ని ఏ ఉద్దేశంతో చేశాడు?

వచనాలు: ఆది 1:27, 28

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

○●○మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

వచనం: యెహో 21:44

రిటన్‌ విజిట్‌ కోసం: భవిష్యత్తులో ఏం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు?

○○●రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: భవిష్యత్తులో ఏం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు?

వచనం: ప్రక 21:4

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను మనం ఎలా పొందవచ్చు?