కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 4-10

1 యోహాను 1-5

నవంబరు 4-10
  • పాట 122, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఈ లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి”: (10 నిమి.)

    • [1 యోహానుకు పరిచయం వీడియో చూపించండి.]

    • 1 యోహా 2:15, 16—“లోకంలో ఉన్న ప్రతీదానికి . . . మూలం” లోకమే, తండ్రి కాదు (w05 1/1 10వ పేజీ, 13వ పేరా)

    • 1 యోహా 2:17—ఈ లోకం నాశనమౌతుంది, లోకంలోని ప్రజలు కోరుకునే ప్రతీది నాశనం అవుతుంది (w13 8/15 27వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 యోహా 2:7, 8—యోహాను ఒకే ఆజ్ఞను పూర్వపు ఆజ్ఞ అని, కొత్త ఆజ్ఞ అని ఎందుకు చెప్తున్నాడు? (w13 9/15 10వ పేజీ, 14వ పేరా)

    • 1 యోహా 5:16, 17—“మరణశిక్ష పడేంత పాపం” ఏంటి? (it-1-E 862వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 యోహా 1:1–2:6 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ఉత్సాహం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 11వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w04 10/1 29వ పేజీ—అంశం: 1 యోహాను 4:18 లో “పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును” అని చెప్పినప్పుడు యోహాను ఉద్దేశం ఏంటి? (7)

మన క్రైస్తవ జీవితం