కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 యోహాను 1-5

ఈ లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి

ఈ లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి

2:15-17

మనల్ని యెహోవాకు దూరం చేయడానికి సాతాను ఈ లోకానికి సంబంధించిన మూడు ఉరులను ఉపయోగిస్తాడు. వీటి గురించి మీరు ఎవరికైనా ఎలా వివరిస్తారు?

  • “శరీరాశ”

  • “నేత్రాశ”

  • “వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం”