కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 11-​17
  • పాట 128, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యూదా 4, 12—సంఘంలో చేరిన దైవభక్తి లేని ప్రజలను ‘పైకి కనిపించకుండా నీటిలో ఉండే ప్రమాదకరమైన రాళ్లతో’ ఎందుకు పోల్చారు? (it-2-E 279, 816 పేజీలు)

    • యూదా 14, 15—భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని అప్పటికే జరిగినట్టుగా హనోకు ఎందుకు మాట్లాడాడు, ఆయన చెప్పిన ప్రవచనానికి నెరవేర్పు ఏంటి? (wp17.1 12వ పేజీ, 1, 3 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 యోహా 1-13 (12)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి. ) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (6)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత jw.org కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 87

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 55వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 2, ప్రార్థన