కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 18-​24

ప్రకటన 1-3

నవంబరు 18-​24
  • పాట 15, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • నీ పనుల గురించి నాకు తెలుసు”: (10 నిమి.)

    • [ప్రకటనకు పరిచయం వీడియో చూపించండి.]

    • ప్రక 1:20—యేసుకు పెద్దల సభలన్నిటి మీద పూర్తి అధికారం ఉంది (w12 10/15 14వ పేజీ, 8వ పేరా)

    • ప్రక 2:1, 2—ప్రతీ సంఘంలో ఏం జరుగుతుందో యేసుకు తెలుసు (w12 4/15 29వ పేజీ, 11వ పేరా; w01 1/15 20-21 పేజీలు, 20వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రక 1:7—యేసు “మేఘాలతో” రావడం ప్రతీ ఒక్కరు ఎలా, ఎప్పుడు చూస్తారు? (kr 226వ పేజీ, 10వ పేరా)

    • ప్రక 2:7—“దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షం పండ్లు” తినడం అంటే ఏంటి? (w09 1/15 31వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 1:1-11 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (2)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? వీడియో పరిచయం చేసి (వీడియో చూపించవద్దు), చర్చించండి. (3)

మన క్రైస్తవ జీవితం