కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 25–​డిసెంబరు 1

ప్రకటన 4-6

నవంబరు 25–​డిసెంబరు 1
  • పాట 22, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • నలుగురు గుర్రపురౌతులు స్వారీ చేయడం”: (10 నిమి.)

    • ప్రక 6:2—తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి “జయిస్తూ” బయల్దేరాడు (wp17.3 -E 4వ పేజీ, 3, 5 పేరాలు)

    • ప్రక 6:4-6—తర్వాత ఎర్ర గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి, నల్ల గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి బయల్దేరారు (wp17.3 -E 5వ పేజీ, 2, 4-5 పేరాలు)

    • ప్రక 6:8—తర్వాత పాలిపోయిన గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి బయల్దేరాడు. సమాధి, అతని వెనకాలే వెళ్తూ ఉంది (wp17.3-E 5వ పేజీ, 8-10 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రక 4:4, 6​—24 మంది పెద్దలు, 4 జీవులు దేన్ని సూచిస్తున్నారు? (re 76-77 పేజీలు, 8వ పేరా; 80వ పేజీ, 19వ పేరా)

    • ప్రక 5:5—యేసు ఎందుకు “యూదా గోత్రపు సింహం” అని పిలవబడ్డాడు? (cf-E 36వ పేజీ, 5-6 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 4:1-11 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 49వ పేజీ, 15వ పేరా (2)

మన క్రైస్తవ జీవితం

  • పాట 46

  • సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం”: (15 నిమి.) ఒక పెద్ద చర్చించాలి. ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోండి అనే వీడియో చూపించి మొదలుపెట్టండి. jw.org ఇంకా JW లైబ్రరీలో ఉన్న విరాళాలు బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా, లేదా అడ్రస్‌ బార్‌లో donate.pr418.com అని టైప్‌ చేయడం ద్వారా విరాళాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చని ప్రచారకులకు చెప్పండి. గత సేవా సంవత్సరంలో వచ్చిన విరాళాలకు కృతజ్ఞతలు చెప్తూ బ్రాంచ్‌ రాసిన ఉత్తరాన్ని చదవండి. ఎంతో ఉదారత చూపిస్తూ మద్దతిచ్చినందుకు సంఘాన్ని మెచ్చుకోండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 57వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 55, ప్రార్థన