కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 16-22

లేవీయకాండం 4-5

నవంబరు 16-22
  • పాట 84, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవాకు మీ దగ్గరున్న శ్రేష్ఠమైనది ఇవ్వండి”: (10 నిమి.)

    • లేవీ 5:5, 6—పాపం చేసినవాళ్లు ఒక గొర్రెపిల్లను లేదా మేకపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించాలి (it-2-E 527వ పేజీ, 9వ పేరా)

    • లేవీ 5:7—గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ అర్పించలేని పేదవాళ్లు రెండు గువ్వల్ని లేదా రెండు పావురం పిల్లల్ని అర్పించవచ్చు (w09 10/1 32వ పేజీ, 3వ పేరా)

    • లేవీ 5:11—గువ్వల్ని లేదా పావురం పిల్లల్ని అర్పించే స్తోమత కూడా లేనివాళ్లు ఈఫాలో పదోవంతు మెత్తని పిండిని అర్పించవచ్చు (w09 10/1 32వ పేజీ, 4వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • లేవీ 5:1—ఈ వచనం క్రైస్తవులకు ఎలా వర్తిస్తుంది? (w16.02 30వ పేజీ, 14వ పేరా)

    • లేవీ 5:15, 16—‘యెహోవాకు చెందిన పవిత్రమైన వాటిని’ ఇశ్రాయేలీయులు ఎలా చూడాలి? (it-1-E 1130వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 4:27–5:4 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మన క్రైస్తవ జీవితం

  • పాట 81

  • యెహోవా సహాయం వల్లే 60 ఏళ్లుగా కలిసి పయినీరు సేవ చేస్తున్నాం: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: టకాకో, హిసాకో తమ నియామకంలో ఎలాంటి గొప్ప అవకాశాల్ని, ఆనందాల్ని పొందారు? టకాకో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది? ఆమెకు ఏది సహాయం చేసింది? వాళ్లకు ఏది నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది? వాళ్ల అనుభవం ఈ కింది లేఖనాల్లో ఉన్న విషయాల్ని ఎలా వివరిస్తుంది: సామెతలు 25:11; ప్రసంగి 12:1; హెబ్రీయులు 6:10?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy పరిచయం, 6, 7 పేజీలు

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 13, ప్రార్థన