నవంబరు 2-8
నిర్గమకాండం 39-40
పాట 89, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుని నిర్దేశాలను మోషే జాగ్రత్తగా పాటించాడు”: (10 నిమి.)
నిర్గ 39:32—ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి సంబంధించి యెహోవా ఇచ్చిన నిర్దేశాల్ని మోషే జాగ్రత్తగా పాటించాడు (w11 9/15 27వ పేజీ, 13వ పేరా)
నిర్గ 39:43—ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తయ్యాక మోషే స్వయంగా దాన్ని తనిఖీ చేశాడు
నిర్గ 40:1, 2, 16—యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టాడు (w05 7/15 27వ పేజీ, 3వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 39:34—ప్రత్యక్ష గుడారం కోసం సముద్రవత్సల తోళ్లను ఇశ్రాయేలీయులు ఎలా సంపాదించి ఉండవచ్చు? (it-2-E 884వ పేజీ, 3వ పేరా)
నిర్గ 40:34—మేఘం ప్రత్యక్ష గుడారాన్ని కప్పడం మొదలుపెట్టడం దేన్ని సూచించింది? (w15 7/15 21వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 39:1-21 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఇంటివ్యక్తి రాజకీయ విషయాలు లేదా ఏదైనా వివాదాస్పద సమస్యల గురించి మాట్లాడితే ఎలా తటస్థంగా ఉండవచ్చో చర్చించండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఒక రాజకీయ నాయకుని గురించి లేదా దేశంలోని ఏదైనా సమస్య గురించి మీ అభిప్రాయం అడిగినప్పుడు ఇంటివ్యక్తికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (12)
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w16.04 29వ పేజీ, 8-10 పేరాలు—అంశం: క్రైస్తవులమైన మనం మాటల్లో, ఆలోచనల్లో ఎలా తటస్థంగా ఉండవచ్చు? (14)
మన క్రైస్తవ జీవితం
వినడంతోపాటు అర్థంచేసుకోండి (మత్త. 13:16): (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: మనం వినడంతోపాటు ఎందుకు అర్థంచేసుకోవాలి? మార్కు 4:23, 24 అర్థం ఏంటి? హెబ్రీయులు 2:1 వచనాన్ని ఒక ఉదాహరణతో ఎలా వివరించవచ్చు? మనం వినడంతోపాటు అర్థం చేసుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 6-10 సెక్షన్‌లు
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 88, ప్రార్థన