నవంబరు 9-15
లేవీయకాండం 1-3
పాట 20, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అర్పణల ఉద్దేశం”: (10 నిమి.)
[లేవీయకాండంకు పరిచయం వీడియో చూపించండి.]
లేవీ 1:3; 2:1, 12—దహనబలుల, ధాన్యార్పణల ఉద్దేశం (it-2-E 525; 528వ పేజీ, 4వ పేరా)
లేవీ 3:1—సమాధానబలుల ఉద్దేశం (it-2-E 526వ పేజీ, 1వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
లేవీ 2:13—ప్రతి నైవేద్యమునకు ఉప్పు ఎందుకు చేర్చాలి? (యెహె 43:24; w04 5/15 22వ పేజీ, 1వ పేరా)
లేవీ 3:17—ఇశ్రాయేలీయులు కొవ్వును ఎందుకు తినకూడదు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (it-1-E 813; w04 5/15 22వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 1:1-17 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబుల్ని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (2)
రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో నుండి ఒక ప్రచురణ ఇవ్వండి. (11)
మన క్రైస్తవ జీవితం
“‘రెండు చిన్న నాణేల’ విలువ”: (15 నిమి.) సంఘపెద్ద చర్చించాలి. ‘మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి’ వీడియో చూపించండి. గత సేవ సంవత్సరంలో వచ్చిన విరాళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బ్రాంచి రాసిన ఉత్తరాన్ని చదవండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 11-14 సెక్షన్లు
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 98, ప్రార్థన