ఇలా మాట్లాడవచ్చు
●○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: దేవుని రాజ్యం అంటే ఏంటి?
లేఖనం: మత్త 6:9, 10 లేదా యెష 9:6, 7
రిటన్ విజిట్ కోసం: దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
○● రిటన్ విజిట్
ప్రశ్న: దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
లేఖనం: మత్త 14:19, 20 లేదా కీర్త 72:16
రిటన్ విజిట్ కోసం: దేవుని రాజ్యం భూమిని ఎప్పుడు పరిపాలిస్తుంది?