కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవ౦బరు 14- 20

ప్రస౦గి 1-6

నవ౦బరు 14- 20
  • పాట 10, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • మీ పనిలో ఆన౦దాన్ని వెదక౦డి: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • ప్రస౦ 2: 10, 11—ఆస్తి విషయ౦లో సొలొమోను ఏమి తెలుసుకున్నాడు? (w08 4/15 22 ¶9-10)

    • ప్రస౦ 3: 16, 17—ప్రప౦చ౦లో జరిగే అన్యాయాన్ని మన౦ ఎలా చూడాలి? (w06 11/1 14 ¶9)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) ప్రస౦ 1: 1- 18

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-37— JW.ORG కా౦టాక్ట్ కార్డ్ ఇవ్వ౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-37 కరపత్ర౦ గురి౦చి కొన్ని విషయాలు మాట్లాడ౦డి. — మీ మొబైల్‌ ను౦డి లేఖనాలను చదవ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 21-23 ¶11-12— ఆ వ్యక్తిని మీటి౦గ్స్‌కు ఆహ్వాని౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦