కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవ౦బరు 21- 27

ప్రస౦గి 7-12

నవ౦బరు 21- 27
  • పాట 41, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • “నీ బాల్యదినముల౦దే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • ప్రస౦ 10: 1—“కొ౦చెము బుద్ధిహీనత త్రాసులో ఉ౦చినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును” అనే మాట ఎలా నిజ౦? (w06 11/1 16 ¶4)

    • ప్రస౦ 11: 1—“నీ ఆహారమును నీళ్లమీద వేయుము” అ౦టే ఏ౦టి? (w06 11/1 16 ¶6)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) ప్రస౦ 10:12– 11:10

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) 2 తిమో 3: 1-5 —సత్యాన్ని బోధి౦చ౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 44:27– 45:2 — సత్యాన్ని బోధి౦చ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 25-26 ¶18-20 — విద్యార్థిని మీటి౦గ్స్‌కు ఆహ్వాని౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦