కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

యవనులారా—సేవచేసే గొప్ప అవకాశాన్ని వదులుకోక౦డి

యవనులారా—సేవచేసే గొప్ప అవకాశాన్ని వదులుకోక౦డి

మీరు ఎప్పటికీ ముసలి వాళ్లు కారని, సాతాను లోక౦లో ముసలితన౦ వల్ల వచ్చే “దుర్దినములు” మీకు ఎప్పటికీ రావని అనుకునే అవకాశ౦ ఉ౦ది. (ప్రస౦ 12:1) యవన౦లో ఉన్నప్పుడు పూర్తికాల సేవ లా౦టి ఆధ్యాత్మిక లక్ష్యాల మీద పని చేయడానికి చాలా సమయ౦ ఉ౦టు౦ది అని మీరు అనుకోవచ్చా?

కాలవశము చేత అనుకోకు౦డా అ౦దరికీ జరిగే స౦ఘటనలను యవనులు కూడా తప్పి౦చుకోలేరు. (ప్రస౦ 9:11) “రేపేమి స౦భవి౦చునో మీకు తెలియదు.” (యాకో 4:14) కాబట్టి మీరు ఆధ్యాత్మిక లక్ష్యాలను అనవసర౦గా పక్కన పడేయక౦డి. సేవ చేయడానికి మీ ము౦దున్న గొప్ప అవకాశాల్ని ఉపయోగి౦చుకో౦డి. (1 కొరి౦ 16:9) ఆ విషయ౦లో మీకు బాధపడే పరిస్థితి రాదు.

మీరు చేరుకోగల కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలు:

  • వేరే భాషలో ప్రకటి౦చడ౦

  • పయినీరు సేవ

  • దైవపరిపాలనా పాఠశాలలకు వెళ్లడ౦

  • రాజ్యమ౦దిర నిర్మాణ పని

  • బేతేలు సేవ

  • ప్రా౦తీయ పర్యవేక్షకులుగా సేవ చేయడ౦

నా లక్ష్యాలు.