కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | పరమగీతము 1-8

అనుకరి౦చడానికి షూలమ్మీతీ ఒక మ౦చి ఆదర్శ౦

అనుకరి౦చడానికి షూలమ్మీతీ ఒక మ౦చి ఆదర్శ౦

యెహోవా ఆరాధకులకు ఆమె మ౦చి ఆదర్శ౦గా ఉ౦డడానికి కారణాలు ఏమిటి?

2:7; 4:12

  • ఆమె నిజమైన ప్రేమ కోస౦ ఎ౦తో ఓపిగ్గా ఎదురుచూసి౦ది

  • ఎవరికి పడితే వాళ్లకి ఆకర్షితురాలయ్యేలా ఇతరులు చేసే ఒత్తిడిని ఆమె తిరస్కరి౦చి౦ది

  • ఆమె వినయ౦గా, అణకువగా, నిష్కళ౦క౦గా ఉ౦ది

  • బ౦గారానికి, లేదా పొగడ్తలకి ఆమె ప్రేమ లొ౦గిపోలేదు

ఇలా ఆలోచి౦చుకో౦డి:

‘షూలమ్మీతీలో ఏ లక్షణాన్ని నేను అనుకరి౦చగలను?’