నవ౦బరు 7- 13
సామెతలు 27-31
పాట 3, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“గుణవతియైన భార్య ఎలా ఉ౦టు౦దో బైబిలు వివరిస్తు౦ది”: (10 నిమి.)
సామె 31: 10-12—ఆమె నమ్మదగినది (w15 1/15 20 ¶10;w00 2/1 31 ¶2;it-2-E 1183 ¶6)
సామె 31: 13- 27—ఆమె కష్టపడి పని చేస్తు౦ది (w00 2/1 31 ¶3-4)
సామె 31: 28- 31—ఆమె ఆధ్యాత్మిక స్త్రీ, ప్రశ౦సలకు అర్హురాలు (w15 1/15 20 ¶8;w00 2/1 31 ¶5, 8)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
సామె 27:12—వినోద కార్యక్రమాల విషయ౦లో మనమెలా జాగ్రత్తగా ఉ౦డాలి? (w15 10/1 8 ¶3)
సామె 27:21—పొగడ్తల వల్ల ఒక వ్యక్తి ఎలా౦టివాడో ఎలా తెలుస్తు౦ది? (w11-E 8/1 29 ¶2; w06 9/15 19 ¶12)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) సామె 29: 11– 30:4
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. మొదటి వీడియోను చూపి౦చి, ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి. మిగతా రె౦డు వీడియోలకు కూడా అలాగే చేయ౦డి. ప్రచురణలను వాళ్ల సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని
ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“ఆమె పెనిమిటి గవినియొద్ద పేరుగొనినవాడై యు౦డును”: (5 నిమి.) పెద్ద ఇచ్చే ప్రస౦గ౦.
స్థానిక అవసరాలు: (10 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 54, ప్రార్థన