కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | నెహెమ్యా 1-4

నెహెమ్యా సత్యారాధనను ప్రేమి౦చాడు

నెహెమ్యా సత్యారాధనను ప్రేమి౦చాడు

క్రీ.పూ. 455

  1. నీసాను (మార్చి/ఏప్రి.)

    2:4-6 అప్పుడు సత్యారాధనకు కే౦ద్ర౦గా ఉన్న యెరూషలేమును తిరిగి కట్టడానికి నెహెమ్యా అనుమతి అడుగుతాడు

  2. యియార్‌

  3. సీవాన్‌

  4. తమ్మూజు (జూన్‌/జూలై)

    2:11-15 నెహెమ్యా ఈ కాల౦లో పట్టణ గోడలు ఎలా ఉన్నాయో పరిశీలి౦చడానికి వెళ్లాడు

  5. అబ్‌ (జూలై/ఆగ.)

    3:1; 4:7-9 వ్యతిరేకత ఉన్నా నిర్మాణ పని మొదలై౦ది

  6. ఏలూలు (ఆగ./సెప్టె౦.)

    6:15 52 రోజులకు గోడ కట్టడ౦ పూర్తయి౦ది

  7. తిష్రీ