దేవుని నమ్మకమైన సేవకులు దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తారు
దేవుని ప్రజలు సత్యారాధనకు ఇష్టపూర్వక౦గా ఎన్నో విధాలుగా మద్దతు ఇచ్చారు
10:28-30, 32-39; 11:1, 2
-
ఇశ్రాయేలీయులు పర్ణశాలల ప౦డుగను సరైన విధ౦గా సిద్ధపడి జరుపుకున్నారు
-
దేవుని నియమాలను వినడానికి ప్రజలు ప్రతిరోజు సమావేశమయ్యారు, అది వాళ్లకు ఎ౦తో స౦తోషాన్ని ఇచ్చి౦ది
-
తమ పాపాలను ప్రజలు ఒప్పుకుని ప్రార్థన చేశారు, తమను ఆశీర్వది౦చమని దేవుణ్ణి అడిగారు
-
దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తూనే ఉ౦టామని ప్రజలు ఒప్పుకున్నారు
దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తూనే ఉ౦డాల౦టే . . .
-
యెహోవాను ఆరాధి౦చే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి
-
విరాళాలు ఇవ్వాలి
-
విశ్రా౦తి దినాన్ని ఆచరి౦చాలి
-
బలి అర్పి౦చడానికి కట్టెలు తీసుకురావాలి
-
ప౦టలో ప్రథమ ఫల౦, మ౦దలో తొలిచూలు యెహోవాకు ఇవ్వాలి