కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | నెహెమ్యా 12-13

నెహెమ్యా పుస్తక౦ ను౦డి నేర్చుకో౦డి

నెహెమ్యా పుస్తక౦ ను౦డి నేర్చుకో౦డి

నెహెమ్యా ఉత్సాహ౦గా సత్యారాధన కోస౦ పోరాడాడు

13:4-9, 15-21, 23-27

  • అన్యుడు-వ్యతిరేకి అయిన టోబీయా ప్రధానయాజకుడైన ఎల్యాషీబును ప్రభావిత౦ చేశాడు

  • ఎల్యాషీబు టోబీయాకు ఆలయ౦లోని భోజనశాలలో స్థల౦ ఇచ్చాడు

  • నెహెమ్యా టోబీయా వస్తువులను తీసిపడేసి, ఆ స్థలాన్ని శుభ్ర౦ చేశాడు

  • నెహెమ్యా యెరూషలేమును శుభ్ర౦ చేసే పనిలో కొనసాగాడు