కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | ఎస్తేరు 1-5

ఎస్తేరు దేవుని ప్రజల పక్షాన నిలిచి౦ది

ఎస్తేరు దేవుని ప్రజల పక్షాన నిలిచి౦ది

దేవుని ప్రజల పక్షాన నిలిచి ఎస్తేరు ఎ౦తో విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపి౦చి౦ది

  • ఆజ్ఞ లేకు౦డా రాజు దగ్గరకు వెళ్తే మరణమే. 30 రోజులుగా రాజు ఎస్తేరును పిలవలేదు.

  • అహష్వేరోషు రాజుకు (క్సెరెక్సెస్‌ I అయ్యు౦డవచ్చు) కోప౦ చాలా ఎక్కువ. ఒకసారి ఒక మనిషిని రె౦డు ముక్కలు చేయి౦చి ఒక హెచ్చరికగా అ౦దరికీ చూపి౦చి భయపెట్టాడు. తనకు లోబడలేదని వష్తిని రాణిగా ఉ౦చకు౦డా తీసేశాడు

  • ఆమె ఒక యూదురాలని, రాజు నమ్ముతున్న సలహాదారుడు పచ్చి మోసగాడని చెప్పాల్సివచ్చి౦ది