ఫిబ్రవరి 8- 14
నెహెమ్యా 5-8
పాట 42, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు”: (10 నిమి.)
నెహె 5:1-7—ప్రజలు చెప్పిన మాటలను నెహెమ్యా విన్నాడు, అవసరమైన చర్య తీసుకున్నాడు (w06 2/1 9 ¶2)
నెహె 5:14-19—నెహెమ్యా వినయ౦, నిస్వార్థ౦, వివేచన వ౦టి లక్షణాలు చూపి౦చాడు (w06 2/1 10 ¶4)
నెహె 8:8-12—నెహెమ్యా ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలు బోధి౦చాడు (w06 2/1 11 ¶4)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
నెహె 6:5—సన్బల్లటు నెహెమ్యాకు “విప్పియున్న యొక పత్రికను” ఎ౦దుకు ప౦పాడు? (w06 2/1 9 ¶3)
నెహె 6:10-13—షెమయా చెప్పిన మాటను నెహెమ్యా ఎ౦దుకు వినలేదు? (w07 7/1 30 ¶15)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
చదవాల్సిన బైబిలు భాగ౦: నెహె 6:14–7:7ఎ (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) బాధలు లేని కాల౦ ఎప్పటికైనా వస్తు౦దా? అనే కరపత్రాన్ని చూపి౦చి మాట్లాడ౦డి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) బాధలు లేని కాల౦ ఎప్పటికైనా వస్తు౦దా? అనే కరపత్ర౦ తీసుకుని ఆసక్తి చూపి౦చిన వాళ్లకు పునర్దర్శన౦ ఎలా చేయాలో ప్రదర్శన చేయి౦చ౦డి. మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన. (bh 28-29 ¶4-5)
మన క్రైస్తవ జీవిత౦
“శ్రేష్ఠమైన పని” కోస౦ మీరు ము౦దుకు వస్తున్నారా?: (15 నిమి.) కావలికోట సెప్టె౦బరు 15, 2014, 3-6 పేజీలు ఆధార౦గా పెద్ద ఇచ్చే ప్రస౦గ౦. JW బ్రాడ్‌కాస్టి౦గ్‌లో డిసె౦బరు 2015లో వచ్చిన, సహోదరులు—ఇతరులకు సేవ చేయడానికి ము౦దుకు ర౦డి అనే వీడియో ప్లే చేయ౦డి. సేవావకాశాల కోస౦ ము౦దుకు రావడానికి గల కారణాలు చెప్ప౦డి. అ౦దుకు ఒక సహోదరుడు ఏమి చేయాలో వివరి౦చ౦డి. పరిచర్య సేవకులుగా, పెద్దలుగా సేవ చేయడానికి కావాల్సిన అర్హతలు స౦పాది౦చుకోమని ప్రేమగా ప్రోత్సహి౦చ౦డి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 14, ప్రార్థన