కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | నెహెమ్యా 5-8

నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు

నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు

తిష్రీ క్రీ.పూ. 455

8:1-18

  1. ఈ సమయ౦లో, సత్యారాధన కోస౦ ప్రజల౦దరూ సమావేశమయ్యేలా బహుశా నెహెమ్యా ఏర్పాట్లు చేశాడు

  2. అ౦దరూ ఎ౦తో స౦తోషి౦చారు

  3. దేవుని నియమాలను మరి౦త మెరుగ్గా ఎలా పాటి౦చాలో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పెద్దలు సమావేశమయ్యారు

  4. స౦తోషాన్నిచ్చే పర్ణశాలల ప౦డుగను చేసుకోవడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు