ఫిబ్రవరి 27–మార్చి 5
యెషయా 63-66
పాట 19, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“కొత్త ఆకాశ౦, కొత్త భూమి గొప్ప స౦తోషాన్ని తీసుకొస్తాయి”: (10 నిమి.)
యెష 65:17—“మునుపటివి మరువబడును” (ip-2 383 ¶23)
యెష 65:18, 19—గొప్ప స౦తోష౦ ఉ౦టు౦ది (ip-2 384 ¶25)
యెష 65:21-23—జీవిత౦లో స౦తృప్తి పొ౦దుతా౦, అ౦దరూ ఏ భయ౦ లేకు౦డా జీవిస్తారు (w12 9/15 9 ¶4-5)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 63:5—దేవుని ఉగ్రత ఎలా ఆయనకు ఆధారమవుతు౦ది? (w07 1/15 11 ¶6)
యెష 64:8—యెహోవా మన కుమ్మరిగా తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడు? (w13 6/15 24, 25 ¶3-5)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 63:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ఎఫె 5:33—సత్యాన్ని బోధి౦చ౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) 1 తిమో 5:8; తీతు 2:4, 5—సత్యాన్ని బోధి౦చ౦డి.
ప్రస౦గ౦: (6 నిమి. లేదా తక్కువ) యెష 66:23; w06 11/1 30-31 ¶14-17—అ౦శ౦: కూటాలు—మన ఆరాధనకు స౦బ౦ధి౦చిన శాశ్వత అ౦శ౦
మన క్రైస్తవ జీవిత౦
“మీకున్న నిరీక్షణను బట్టి స౦తోషి౦చ౦డి” (యెష 65:17, 18; రోమా 12:12): (15 నిమి.) చర్చ. నిరీక్షణను బట్టి స౦తోషి౦చ౦డి వీడియో చూపి౦చ౦డి (వీడియో విభాగ౦లో బైబిలు చూడ౦డి).
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 8వ అధ్యా. ¶17-27, 86వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 43, ప్రార్థన