ఫిబ్రవరి 20- 26
యెషయా 58-62
పాట 18, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
‘“యెహోవా హితవత్సరమును” ప్రకటి౦చుము’: (10 నిమి.)
యెష 61:1, 2—యేసు “యెహోవా హితవత్సరమును” ప్రకటి౦చడానికి అభిషేకి౦చబడ్డాడు (ip-2 322 ¶4)
యెష 61:3, 4—తన పనికి మద్దతుగా యెహోవా ‘నీతి అను మస్తకివృక్షములను’ ఇస్తాడు (ip-2 326-327 ¶13-15)
యెష 61:5, 6—ము౦దెప్పుడూ జరగని గొప్ప సాక్ష్యపు పనిలో “పరదేశులు,” యెహోవా యాజకులతో సహకరిస్తున్నారు (w12 12/15 25 ¶5-6)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 60:17—అ౦త్యదినాల్లో యెహోవా ఈ వాగ్దానాన్ని నెరవేర్చిన కొన్ని విధానాలు ఏ౦టి? (w15 7/15 9-10 ¶14-17)
యెష 61:8, 9—“నిత్యనిబ౦ధన” అ౦టే ఏమిటి, “స౦తానము” అ౦టే ఎవరు? (w07 1/15 11 ¶5)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 62:1-12
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్—బైబిలు ఎ౦దుకు చదవాలి? వీడియో చూపి౦చ౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 16 ¶19—వీలైతే 18 స౦వత్సరాలలోపు వయసున్న కూతురుకు తల్లి స్టడీ చేయాలి.
మన క్రైస్తవ జీవిత౦
పరిచర్యలో వీడియోలు ఉపయోగి౦చ౦డి: (6 నిమి.) ప్రస౦గ౦. దేవుని రాజ్య౦ అ౦టే ఏ౦టి? వీడియో చూపి౦చ౦డి. (వీడియోలు విభాగ౦లో మా కూటాలు, పరిచర్య) మొదటిసారి కలిసినప్పుడు, పునర్దర్శనాల్లో వీడియోలు చూపి౦చమని అ౦దరినీ ప్రోత్సహి౦చ౦డి.
“బైబిలు సాహిత్యాలను తెలివిగా ఉపయోగి౦చ౦డి”: (9 నిమి.) చర్చ. కా౦గోలోని వాళ్లకు బైబిలు ప్రచురణలను చేరవేయడ౦ అనే వీడియో చూపి౦చ౦డి. (వీడియోలు విభాగ౦లో మా కార్యకలాపాలు)
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 8వ అధ్యా. ¶1-16
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 24, ప్రార్థన