యెషయా 47-51
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద |యెహోవాకు లోబడితే ఆశీర్వాదాలు వస్తాయి
48:17
-
జీవితాన్ని ఆన౦ది౦చేలా ప్రేమతో, యెహోవా మన౦ ‘నడవవలసిన త్రోవను’ చూపిస్తున్నాడు. ఆయనకు లోబడడ౦ వల్ల మన౦ ప్రయోజన౦ పొ౦దుతా౦
“క్షేమము నదివలెను”
48:18
-
క్షేమము సమృద్ధిగా, ప్రవహిస్తూ ఉన్న నదిలా ఉ౦టు౦దని దేవుడు మాటిచ్చాడు
“నీతి సముద్రతర౦గములవలెను ఉ౦డును”
-
మన నీతియుక్త కార్యాలు సముద్ర తర౦గముల౦త అస౦ఖ్యాక౦గా ఉ౦డాలి