కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 12-18

మత్తయి 14-15

ఫిబ్రవరి 12-18
  • పాట 93, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w15 9/15 16-17 పేజీలు, 14-17 పేరాలు—అంశం: యేసువైపే చూస్తూ మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 135

  • యెహోవా స్నేహితులవ్వండి—స్నేహితులను చేసుకోండి: (7 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో పిల్లలు). తర్వాత, ఎంపిక చేసిన కొంతమంది పిల్లల్ని స్టేజీపైకి పిలిచి, వాళ్లను ఈ ప్రశ్నలు అడగండి: మీరు యెహోవాను ప్రేమించేవాళ్లను స్నేహితులుగా ఎందుకు చేసుకోవాలి? వాళ్ల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

  • మీ అమ్మనాన్నలను గౌరవించండి”: (8 నిమి.) చర్చ. “నేను అమ్మానాన్నలతో ఎలా మాట్లాడాలి?” అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియోను ప్లే చేయండి. (వీడియో విభాగంలో టీనేజర్లు)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 7వ అధ్యా., 10-18 పేరాలు, 73వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 10, ప్రార్థన