కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 19-25

మత్తయి 16-17

ఫిబ్రవరి 19-25
  • పాట 45, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 16:18—యేసు క్రైస్తవ సంఘాన్ని బండ మీద కట్టాడు. ఆ బండ ఎవరు? (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 16:19—యేసు పేతురుకు ఇచ్చిన పరలోక రాజ్యపు తాళం చెవులు ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 16:1–20

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సహజంగా వచ్చే వ్యతిరేకతకు సమాధానం చెప్పండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5  నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం