మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?
-
పేతురు మంచి ఉద్దేశంతోనే మాట్లాడాడు, కానీ యేసు వెంటనే పేతురు తప్పుడు ఆలోచనలను సరిచేశాడు
-
తన గురించి ఆలోచించుకునే సమయం అది కాదని యేసుకు తెలుసు. అలాంటి క్లిష్ట సమయంలో, యేసు అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా సాతాను అనుకున్నట్లు చేసినవాడు అవుతాడు
దేవుని చిత్తం మనల్ని నడిపించాలంటే మనం చేయాల్సిన మూడు విషయాలను యేసు గుర్తించాడు. వాటి ప్రకారం మనం ఏమి చేయాలి?
-
మన జీవితాన్ని త్యాగం చేయాలి
-
హింసాకొయ్యను మోయాలి
-
యేసును అనుసరిస్తూ ఉండాలి