కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 26–మార్చి 4

మత్తయి 18-19

ఫిబ్రవరి 26–మార్చి 4
  • పాట 121, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి”: (10 నిమి.)

    • మత్త 18:6, 7—మనం ఇతరులు పాపం చేయడానికి కారణం అవ్వకూడదు (nwtsty స్టడీ నోట్స్‌, మీడియా)

    • మత్త 18:8, 9—పాపం చేయడానికి కారణమయ్యే ప్రతి దానికి మనం దూరంగా ఉండాలి (nwtsty స్టడీ నోట్‌ పదకోశం, “గెహెన్నా”)

    • మత్త 18:10—ఇతరులు పాపం చేయడానికి మనం కారణం అయితే యెహోవాకు తెలుస్తుంది (nwtsty స్టడీ నోట్‌; w10 11/1 16వ పేజీ)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 18:21, 22—మన సహోదరులను మనం ఎన్నిసార్లు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి? (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 19:7—“విడాకుల పత్రం” ఉద్దేశం ఏంటి? (nwtsty స్టడీ నోట్‌, మీడియా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 18:18-35

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) సొంతగా ఒక బైబిలు వచనం చూపించి, ఒక సాహిత్యాన్ని ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 25-26వ పేజీ, 18-20 పేరాలు—విద్యార్థి ప్రేరేపించబడేలా చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 90

  • ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఆటంకం కలిగించకండి (2 కొరిం 6:3): (9 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్‌).

  • మార్చి 3 నుండి మెమోరియల్‌ క్యాంపెయిన్‌ మొదలౌతుంది: (6 నిమి.) ఫిబ్రవరి 2016 మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌, 8వ పేజీ ఆధారంగా ప్రసంగం. జ్ఞాపకార్థ ఆహ్వానపత్రాన్ని అందరికి ఇచ్చి, అందులో ఉన్న విషయాలను సమీక్షించండి. “యేసుక్రీస్తు నిజంగా ఎవరు?” అనే ప్రత్యేక బహిరంగ ప్రసంగం గురించి నొక్కి చెప్పండి. ఈ ప్రసంగం 2018 మార్చి 19తో మొదలయ్యే వారంలో ఇవ్వబడుతుంది. అది జ్ఞాపకార్థ ఆచరణ కోసం మనల్ని సిద్ధం చేస్తుంది. క్షేత్రం పూర్తి చేసేలా స్థానిక ప్రణాళికల గురించి చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 8వ అధ్యా., 1-7 పేరాలు, 79వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 68, ప్రార్థన