స్విట్జర్లాండ్‌లో యెహోవా సృష్టిని ఆనందిస్తున్న సహోదరుడు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ ఫిబ్రవరి 2019

ఇలా మాట్లాడవచ్చు

ఈ రోజుల్లో కూడా బైబిలు ఉపయోగపడుతుందని చెప్పే వరుస ప్రదర్శనలు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీ మనస్సాక్షికి శిక్షణనిస్తూ ఉండండి

మన మనస్సాక్షి చక్కగా పనిచేయాలంటే, దానికి బైబిలు సూత్రాల అనుగుణంగా శిక్షణనివ్వాలి.

మన క్రైస్తవ జీవితం

దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?

చుట్టూ ఉన్నవాటిలో దేవునికున్న శక్తి, ప్రేమ, తెలివి, న్యాయం, ఔదార్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు”

విమోచన క్రయధనం అనే బహుమతి పట్ల మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీరు ‘ఆత్రంగా ఎదురుచూస్తున్నారా?’

మీరు ‘దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని’ ఎలా చూపించవచ్చు?

మన క్రైస్తవ జీవితం

ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి

ఎలాంటి కష్టం వచ్చినా, ఆశతో ఎదురుచూడడానికి ఏది సహాయం చేస్తుంది?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఒలీవ చెట్టు ఉదాహరణ

ఒలీవ చెట్టులోని వేర్వేరు భాగాలు వేటిని సూచిస్తున్నాయి?

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​​—⁠ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాలు ఆపేయడం

తగినంత సమయం గడిచినా ఒక బైబిలు విద్యార్థి సరిగ్గా ప్రగతి సాధించకపోతుంటే మనం ఏం చేయాలి?