ఫిబ్రవరి 25–మార్చి 3
రోమీయులు 9-11
పాట 25, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఒలీవ చెట్టు ఉదాహరణ”: (10 నిమి.)
రోమా 11:16—ఒలీవ చెట్టు, అబ్రాహాము ఒప్పందం విషయంలో దేవుని సంకల్పం నెరవేరడాన్ని సూచిస్తుంది (w11 5/15 23-24 పేజీలు, 13వ పేరా)
రోమా 11:17, 20, 21—సూచనార్థక ఒలీవ చెట్టుకు అంటుకట్టబడిన అభిషిక్తులు విశ్వాసం చూపిస్తూనే ఉండాలి (w11 5/15 24వ పేజీ, 15వ పేరా)
రోమా 11:25, 26—ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులందరూ “రక్షించబడతారు” (w11 5/15 25వ పేజీ, 19వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
రోమా 9:21-23—గొప్ప కుమ్మరి అయిన యెహోవా మనల్ని మలుస్తున్నప్పుడు మనం ఎందుకు చక్కగా స్పందించాలి? (w13 6/15 25వ పేజీ, 5వ పేరా)
రోమా 10:2—మన ఆరాధన సరైన జ్ఞానం ప్రకారం ఉండేలా ఎందుకు చూసుకోవాలి? (it-1-E 1260వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 10:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న రెండవ రిటన్ విజిట్ సమాచారంతో ప్రారంభించి, బైబిలు బోధిస్తోంది పుస్తకంతో స్టడీ మొదలుపెట్టండి. (9)
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాలు ఆపేయడం”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 13వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 113, ప్రార్థన