కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 9-11

ఒలీవ చెట్టు ఉదాహరణ

ఒలీవ చెట్టు ఉదాహరణ

11:16-26

ఒలీవ చెట్టులోని భాగాలు వేటిని సూచిస్తున్నాయి?

  • చెట్టు: అబ్రాహాము ఒప్పందం విషయంలో దేవుని సంకల్పం నెరవేరడం

  • మొద్దు: అబ్రాహాము సంతానంలో ప్రధాన భాగమైన యేసు

  • కొమ్మలు: అబ్రాహాము సంతానంలో రెండవ భాగమైన వాళ్లందరూ

  • ‘విరిచిన’ కొమ్మలు: యేసును తిరస్కరించిన సహజ యూదులు

  • ‘అంటుకట్టిన’ కొమ్మలు: అన్యజనుల్లో నుండి వచ్చిన అభిషిక్త క్రైస్తవులు

ముందే చెప్పినట్టు అబ్రాహాము సంతానం, అంటే యేసు అలాగే 1,44,000 మంది “లోకానికి” దీవెనలు తెస్తారు.—రోమా 11:12; ఆది 22:18

అబ్రాహాము సంతానం విషయంలో తన సంకల్పం నెరవేర్చిన తీరును బట్టి, యెహోవా గురించి నేను ఏమి నేర్చుకోవచ్చు?