కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 12-18

సంఖ్యాకాండం 20-21

ఏప్రిల్‌ 12-18
  • పాట 114, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా సాత్వికంగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 20:23-27—క్రమశిక్షణకు అహరోను స్పందించిన తీరు నుండి మనమేం నేర్చుకోవచ్చు? అహరోను పొరపాట్లు చేసినప్పటికీ యెహోవా ఆయన్ని చూసిన విధానం మనకేం నేర్పిస్తుంది? (w14 6⁄15 26వ పేజీ, 12వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 20:1-13 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణను ఇవ్వండి. (3)

  • ప్రసంగం: (5 నిమి.) g4⁄15 9—అంశం: నా కోపాన్ని ఆపుకునేదెలా? (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 90

  • ఇతరుల్ని “బలపర్చే మంచి మాటలే మాట్లాడండి”: (7 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: చెడుగా మాట్లాడడం లేదా సణగడం ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వీడియోలో ఉన్న సహోదరుడు మార్పులు చేసుకోవడానికి ఏం సహాయం చేసింది?

  • మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి!: (8 నిమి.) చర్చ. వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: చాలామంది ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటారు? నిర్గమకాండం 23:2 లో ఏ సలహా ఉంది? తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించడానికి ఏ నాలుగు పనులు సహాయం చేస్తాయి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 20వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 66, ప్రార్థన