ఏప్రిల్ 19-25
సంఖ్యాకాండం 22-24
పాట 8, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఒక శాపాన్ని దీవెనగా మార్చాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
సం 22:20-22—బిలాము మీద యెహోవా కోపం ఎందుకు రగులుకుంది? (w04 8⁄1 27వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 23:11-26 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—దేవుని వాక్యాన్ని ఉపయోగించండి”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం వీడియో చూపించండి.
బైబిల్ స్టడీ: (5 నిమి.) fg 5వ పాఠం, 3-4 పేరాలు (6)
మన క్రైస్తవ జీవితం
“వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు”: (15 నిమి.) చర్చ. సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్తో ఇంటర్వ్యూ వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 21వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 98, ప్రార్థన